Mamata Banerjee: శాంతినికేతన్ ఫలకాలపై ఠాగూర్ పేరు లేకపోవడంపై మమతా బెనర్జీ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్శిటీలో యునెస్కో ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’ ఫలకాలపై రవీంద్రనాథ్ ఠాగూర్ పేరును రాయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం విమర్శించారు. శుక్రవారం ఉదయం వాటిని భర్తీ చేయకపోతే అక్కడ విస్తృత ప్రదర్శనలు చేస్తామని హెచ్చరించారు. .
“శాంతినికేతన్‌కు యునెస్కో ట్యాగ్ వచ్చింది. మీరు ఆయన పేరును ఫలకాల నుంచి తొలగించారు. దుర్గాపూజ వేడుకల కారణంగా మేము నిశ్శబ్దంగా ఉన్నాము. మీరు ఫలకాలు తొలగించి నోబెల్ బహుమతి గ్రహీత పేరుతో కొత్తవి పెట్టకపోతే రేపు ఉదయం 10 గంటలకు, మా ప్రజలు కోబిగురు ఫోటోలను ఛాతీపై పట్టుకుని ప్రదర్శనను ప్రారంభిస్తారు. ”అని మమతా బెనర్జీ కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో అన్నారు.
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
Also Read: Petrol Bomb Row: దర్యాప్తును ప్రారంభానికి ముందే చంపేశారు.. పోలీసుల తీరుపై రాజ్‌భవన్ మండిపాటు
యూనివర్శిటీ అధికారులు వర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, వైస్-ఛాన్సలర్ బిద్యుత్ చక్రబర్తి పేర్లతో కూడిన పాలరాతి ఫలకాలను ఉంచడంతో పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఠాగూర్ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. శాంతినికేతన్ సెప్టెంబర్ 17న యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!