Mallikarjun Kharge: రాజ్యసభలో ప్రధాని మోడీపై మల్లికార్జున ఖర్గే ఫైర్..
- రాజ్యసభలో ప్రధాని మోడీపై ఖర్గే ఆగ్రహం..
- ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేశాడని మండిపాటు..
- ప్రధాని స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీరుపై కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే త్రీవ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లోక్ ఎన్నికల ప్రసంగాల్లో ప్రధాని మోడీ విద్వేషాలు రెచ్చగొట్టారని పేర్కొన్నారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో బీజేపీ సరైన బుద్ది చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంగళసూత్రాలు అమ్మెస్తారంటూ మోడీ తప్పడు ప్రచారం చేశారు.. ప్రధాని స్థాయిలో ఉండి ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేయటం సరికాదు అని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
Read Also: Babli Project Gates: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
అలాగే, ఓటర్లను సైతం ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారు అని ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశానికి చాలా ప్రమాదకరం.. దీని వల్ల మహిళలు, దళితులకు విద్యను నిరాకరిస్తున్నారు’అని అన్నారు. ఇక, ఖర్గే వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాజ్యసభ చైర్మన్‌ను కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి ఖర్గే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి ఉప రాష్ట్రపతి తొలగించారు. అయితే, దీనికంటే ముందు లోక్‌సభలో నీట్ పరీక్షపై చర్చ జరపాలని ఇండియా కూటమిలోని పార్టీలు పట్టుబట్టాయి. నీట్‌పై లోక్‌సభలో చర్చకు స్పీకర్ ఓం బిర్లా పర్మిషన్ ఇవ్వకపోవడంతో.. విపక్ష సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!