Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Malaysian Woman Leaves Fortune Of Rs 2484 Crore To Marry Boyfriend

Viral News: మల్లీశ్వరి సినిమా రిపీట్…ప్రియుడి కోసం కోట్ల ఆస్తి వదిలేసిన ప్రేయసి!

Published Date :August 13, 2023 , 11:28 am
By Sravani
Viral News: మల్లీశ్వరి సినిమా రిపీట్…ప్రియుడి కోసం కోట్ల ఆస్తి వదిలేసిన ప్రేయసి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రేమకు డబ్బుతో సంబంధం ఉండదు. ప్రేమలో పడితే ఆస్తి, అంతస్తులాంటివి ఏవీ గుర్తురావు. ప్రేమ కోసం కోట్లు వదులుకున్నట్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం. బ్రిటన్ రాకుమారులు కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్న ఘటనలు చూశాం. మన తెలుగులో సూపర్ హిట్ అయిన మల్లీశ్వరి సినిమాలో కూడా హీరోయిన్ హీరో ప్రేమ కోసం కోట్ల ఆస్తిని వదులుకుంటుంది. అలాంటి సీన్లు సినిమాలో తప్ప బయట చూడలేం అని చాలా మందికి అనుకుంటూ ఉంటారు. కానీ అలాగే ఓ అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయి కోసం కోట్ల ఆస్తిని వదిలేసుకుంది. అయితే ఇది జరిగింది ఇండియాలో మాత్రం కాదు.

మలేషియాకు చెందిన ఓ యువతి ప్రియుడి కోసం తనకు వారసత్వంగా వచ్చే వేల కోట్లను వదులుకుంది. వివరాల్లోకి వెళ్తే… మలేషియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛాయా దంపతుల కుమార్తె ఏంజెలిన్. ఏంజెలిన్ పై చదువుల కోసం ఆక్స్‌ఫర్డ్ యేూనివర్సిటీకి వెళ్లింది. ఆ సమయంలో ఏంజెలిన్ కు జెడిడియా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఏంజెలిన్ తన తల్లిదండ్రులకు చెప్పింది.

Also Read: ప్రపంచంలోనే అతి తక్కువ విడాకులు తీసుకున్న దేశం ఏదో తెలుసా..?

తరువాత తెలిసిందేగా కామన్ డైలాగ్, నో… ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు. నువ్వు అతన్ని కనుక పెళ్లి చేసుకుంటే మా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదనేశారు ఏంజెల్ అమ్మానాన్నా. నాకు మీ ఆస్తిలో పైసా కూడా అవసరం లేదు, నేను ప్రేమించిన జెడిడియాతోనే నా జీవితం అంటూ ఏంజెల్ సుమారు రూ.2,484 కోట్ల ఆస్తిని వదులుకుని ప్రియుడి వద్దకు వెళ్లి, 2008 లో పెళ్లి చేసుకుంది.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఏంజెల్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్వార్థపూరిత ప్రేమలు ఉన్న ఈరోజుల్లో ప్రియుడి కోసం అంతటి ఆస్తిని వదులుకోవడం మామూలు విషయం కాదంటూ వారిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • boy friend
  • Love
  • Malaysian woman
  • money
  • viral news

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions