Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mahesh Babu Next Movie After Rajamouli Varanasi Sandeep Reddy Vanga

Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్‌ నటించే సినిమా ఏంటి?

Published Date :March 20, 2026 , 5:31 pm
By Bhargav Chaganti
Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్‌ నటించే సినిమా ఏంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు ‘వారణాసి’ పైనే ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాతో మహేష్ బాబు ‘పాన్ వరల్డ్’ స్టార్‌గా తన గ్లోబల్ జర్నీని మొదలుపెట్టబోతున్నారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే, మహేష్ తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోంది? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది ఆగస్ట్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027, ఏప్రిల్ 7న అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘గుంటూరు కారం’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని వారణాసి వస్తుండటంతో, ఈసారి గ్యాప్ లేకుండా మరో సినిమాను లైన్‌లో పెట్టాలని మహేష్ భావిస్తున్నారట.

Also Read:Dhurandhar 2: తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్

వారణాసితో గ్లోబల్ ఇమేజ్ రాబోతుండటంతో, మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సందీప్ వంగా మేకింగ్ స్టైల్ హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంటుంది. మహేష్ లాంటి క్లాస్ అండ్ మాస్ హీరోను సందీప్ తనదైన రా-స్టైల్‌లో చూపిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’, ఆ తర్వాత ‘యానిమల్ పార్క్’ (సీక్వెల్) ప్రాజెక్టులతో సందీప్ బిజీగా ఉన్నారు. మరి మహేష్ కోసం ఆయన ఎప్పుడు టైం కేటాయిస్తారు అనేది సస్పెన్స్‌గా మారింది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి ఆయన తర్వాతి ప్రాజెక్ట్ కేవలం తెలుగుకో లేదా ఇండియాకో పరిమితం కాకుండా, గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఉండాలని మహేష్ పట్టుదలతో ఉన్నారు. వారణాసి పూర్తయ్యేలోపు మహేష్ ఏ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? మళ్ళీ ఏదైనా ప్రయోగాత్మక చిత్రంతో వస్తారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mahesh Babu global project
  • Mahesh Babu Next Movie
  • Mahesh Babu Rajamouli film Varanasi
  • Mahesh Babu upcoming films
  • Rajamouli Mahesh Babu movie update

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions