Machilipatnam Police:మచిలీపట్నంలో ఉద్రిక్తత.. కొల్లు రవీంద్ర అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ఱా జిల్లా రాజకీయాలు నిత్యం హాట్ హాట్ గా సాగుతుంటతాయి. తాజాగా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయాల విలువచేసే ప్రభుత్వ భూమిని వైసీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల బల్లయ్యా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు.
Read Also: Cinema Theatres: ప్రతి ముగ్గురిలో ఒకరి చూపు థియేటర్ వైపు
Also Read
- రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
- Cyclone Murasu: 'అర్నబ్' కంటే.. 'మురసు' తుఫాన్ ప్రభావం తక్కువే!
- Women's Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
- CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
వైసీపీ కార్యాలయ స్థలాన్ని మీడియాకు చూపే ప్రయత్నం చేశారు కొల్లు రవీంద్ర. అయితే దీనికి పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో కొల్లు రవీంద్ర ను అడ్డుకున్నారు పోలీసులు, బల్లయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు, పోలీస్ చర్యలను ప్రతిఘటించారు కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. కొల్లు రవీంద్ర ను కూడా అరెస్టు చేసి గూడూరు వైపు తరలించారు పోలీసులు. దీంతో మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్ స్తంభించిపోయింది.
Read Also:Heavy Demand For Roses: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. మన గులాబీలకు యమ గిరాకీ
గుడివాడలో టెన్షన్
గుడివాడ నాగవరప్పాడు అక్రమణల తొలగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోక్లైన్ కు అడ్డంగా కూర్చుని, ఇళ్ల కూల్చివేతలను అడ్డుకుంటున్నారు మహిళలు.నివాసితులను ఈడ్చేసి ఇళ్ల తొలగింపు కొనసాగిస్తున్న అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. బాధితులకు మద్దతుగా కూల్చివేతలను అడ్డుకున్నారు టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.అధికారులతో, టిడిపి శ్రేణుల వాగ్వాదంతో వెనుతిరిగారు అధికారులు. స్థానికంగా ఉన్న వైసీపీ నేత భూముల ధరల పెరుగుదలకే పేదల ఇళ్ళను కుల్చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రావి. సాక్షాత్తు ఎమ్మెల్యే కొడాలి నాని ప్రభుత్వ భూములను అక్రమించుకుంటే చర్యలు శూన్యం అన్నారు. అధికారంలోకి వచ్చిన గంటలోనే, వైసిపి నేతల ఆక్రమణల, కూల్చివేతలు మొదలెడతాం అన్నారు మాజీ ఎమ్మెల్యే రావి.
తాజావార్తలు
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
ట్రెండింగ్
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!