Realme Narzo 70 Pro 5G: రియల్ మీ నుంచి తక్కువ ధరకే ఫోన్.. ఫీచర్లు అదుర్స్
- రియల్ మీ నుంచి నార్జో 70 Pro 5G
- ఎయిర్ గెస్చర్ ఫీచర్‌తో ఫోన్
- అతి తక్కువ ధరకే ఫోన్
- అదిరిపోయిన ఫీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్ మీ తన వినియోగదారులకు నార్జో (Narzo) సిరీస్‌లో అనేక గొప్ప ఫోన్‌లను అందిస్తోంది. ఈ సిరీస్‌లో.. కంపెనీ Narzo 70 Pro 5Gని కూడా విడుదల చేసింది. ఎయిర్ గెస్చర్ ఫీచర్‌తో కంపెనీ ఈ ఫోన్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్‌తో ఫోన్‌లో కాల్‌ని స్వీకరించడానికి ఫోన్ ను టచ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా.. ఈ అధునాతన ఫీచర్‌తో కూడిన ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ ఫోన్ డిటేల్స్ ఏంటో తెలుసుకుందాం.
KCR Driving: ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. నెట్టింట ఫోటోలు వైరల్..
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ధర
కంపెనీ నార్జో 70 ప్రో 5Gని రెండు వేరియంట్లలో అందిస్తోంది. Realme Narzo 70 Pro 5G (8GB+128GB) – రూ. 19,999.. Realme Narzo 70 Pro 5G (8GB+256GB) – రూ. 21,999 ఉంది. మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి ఫోన్‌ను కొనుగోలు చేసినట్లయితే.. కూపన్ తగ్గింపుతో రూ. 16,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ లో అయితే.. నాలుగు వేల రూపాయల తగ్గింపు పొందవచ్చు. వినియోగదారులు అమెజాన్ నుండి 15,999 రూపాయలకు Realme Narzo 70 Pro 5Gని పొందవచ్చు.
ఫీచర్లు
ప్రాసెసర్ – కంపెనీ ఈ నార్జో సిరీస్ ఫోన్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5G చిప్‌సెట్‌తో అందిస్తుంది.
డిస్‌ప్లే – ఫోన్ 6.7 అంగుళాల, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 2000nits పీక్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే ఉన్న ఫోన్.
RAM మరియు స్టోరేజ్ – ఈ ఫోన్ 8GB + 8GB RAM, 128GB/256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌లో వర్చువల్ ర్యామ్ సదుపాయం అందుబాటులో ఉంది.
కెమెరా -ఫోన్ 50MP Sony IMX890 OIS కెమెరాతో వస్తుంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో 16MP కెమెరా ఉంది.
బ్యాటరీ – ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!