రియల్ మీ తన వినియోగదారులకు నార్జో (Narzo) సిరీస్‌లో అనేక గొప్ప ఫోన్‌లను అందిస్తోంది. ఈ సిరీస్‌లో.. కంపెనీ Narzo 70 Pro 5Gని కూడా విడుదల చేసింది. ఎయిర్ గెస్చర్ ఫీచర్‌తో కంపెనీ ఈ ఫోన్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్‌తో ఫోన్‌లో కాల్‌ని స్వీకరించడానికి ఫోన్ ను టచ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుంా.. ఈ అధునాతన ఫీచర్‌తో కూడిన ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ ఫోన్ డిటేల్స్ ఏంటో తెలుసుకుందాం.
తరచుగా రాత్రి భోజనంలో అన్నం, చపాతీలు ఎక్కువగా తింటుంటారు. అయితే తిన్న తర్వాత ఒక్కొసారి చపాతీలు మిగిలిపోతాయి. వాటిని దాచిపెట్టి ఉదయాన్నే తింటారు. రోటీలను పొద్దున్నే తినడం కొందరికి ఇష్టముండదు. దాంతో తినలేక పడేస్తారు. అయితే వాటిని పడేయకుండా.. చపాతీలతో స్పైసీ చాట్ చేసుకోవచ్చు. అలా రోటీలు వేస్ట్ అవవు, మార్నింగ్ టిఫిన్ కూడా అయిపోయిద్ది. అంతేకాకుండా స్పైసీ చాట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
MP Joginapally Santosh Kumar : ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని గ్లోబల్వార్మింగ్యాక్టివిస్ట్డాక్టర్సతీష్శిఖ బీఆర్ఎస్ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ను అభినందించారు.