Lok Sabha: లోక్‌సభలో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు
- లోక్‌సభలో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు
- మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం
- 10 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్ష సభ్యులు బిల్లుపై ప్రసంగించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. దీంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టింది. దాదాపు 10 గంటల పాటు చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
వందేమాతరం బిల్లు ఆమోదం
ఇక రాజ్యసభలో వందేమాతరం బిల్లును కూడా ఆమోదించింది. అవమానిస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష పడనుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ‘వందేమాతరం’ను అవమానించినా లేదా జాతీయ గీతాలాపనను అడ్డుకున్నా, ఎవరికైనా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు.
Also Read
తాజావార్తలు
-
India New Jersey: భారత జట్టుకు కొత్త లుక్.. బ్లూ జెర్సీకి గుడ్‌బై.. కాషాయపు జెర్సీతో వరల్డ్‌కప్ బరిలోకి.!
-
Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
-
Mumbai: ముంబైలో ఫేమస్ వడాపావ్‌పై నిషేధం.. కారణమిదే!
-
Shubman Gill: గిల్ ‘మాస్టర్ ప్లాన్’కి ఓకే చెప్పిన బీసీసీఐ.. శ్రీలంక సిరీస్‌కు ముందే అనూహ్య నిర్ణయం..
-
Priyanka Gandhi: గోమూత్ర వ్యాఖ్యలపై అభ్యంతరం.. ప్రియాంకాగాంధీకి విద్యావేత్తల లేఖ
ట్రెండింగ్
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!