యంగ్ హీరో నితిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను డిజాస్టర్స్ తో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. నితిన్ హిట్ సినిమాలు ఏవి అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భీష్మ తర్వాత నితిన్ సినీ కెరీర్ మరింత డౌన్ ఫాల్ అయింది. భారీ ఖర్చు చేసిన రాబిన్ హుడ్ డిజాస్టర్ అవగా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు కూడా డిజాస్టర్ అయి కూర్చుంది. Also Read : Mitra Mandali : నన్ను తొక్కాలి అనుకుంటే.. మీరు నా…
యంగ్ హీరో నితిన్ జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన దిల్ తో నితిన్ పేరు మారు మోగిపోయింది. దాంతో ఈ కుర్రాడు స్టార్ హీరోల సరసన చేరతాడు అని అందరు ఊహించారు. అంతలోనే సంబరం సినిమాతో తొలి ప్లాప్ చూసాడు. వెంటనే రాజమౌళి దర్శకత్వంలో చేసిన సై సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుండి నితిన్ కెరీర్ లో…