Liquor Truck Overturns: మద్యం లారీ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్-బోయినపల్లి పరిధిలో ఓ మద్యం తరలిస్తున్న లారీ బోల్తా పడడంతో రోడ్డుపై పడ్డ సీసాలను ఎత్తుకెళ్లారు స్థానికులు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సికింద్రాబాద్ – బోయినపల్లి పరిధిలోని ఓ రోడ్డుపై ఈ సంఘటన చోటుచేసుకుంది. మద్యం సీసాలతో వెళ్తున్న లారీని కొంపల్లి ప్రాంతానికి చెందిన బసలింగప్ప నడుపుతున్నాడు.
Hyderabad Roads: హైదరాబాద్ రోడ్లపై వరద నీటిలో కూర్చుని మహిళ నిరసన..
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
లారీ బోల్తా పడిన సమయంలో దేవరాయాంజల్లోని ఐఎంఎఫ్ఎల్ డిపో నుండి ఏకంగా రూ. 32 లక్షల విలువచేసే మద్యం సీసాల స్టాక్ ను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత లారీ బోయినపల్లి చెక్ పోస్ట్ సమీపంలోని లిక్కర్ మార్టుకు చేరుకోగా.. ఆ సమయంలోనే లారీ టైరు ఒక్కసారిగా పేలింది. దీనితో లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.
ఆ ఘటనతో ఆ లారీ బోల్తా పడి, మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దాంతో ఆ విషయం తెలిసిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని మద్యం సీసాలను చేత పట్టుకుని పారిపోయారు. ఆ తర్వాత మద్యం సీసాలను తీసుక పోవడానికి ప్రయత్నించిన మరికొందరిని డ్రైవర్ అడ్డుకున్నాడు. దాంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!