Judgment: అంకిత్ సక్సేనా హత్య కేసులో ముగ్గురు దోషులకు జీవిత ఖైదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018లో జరిగిన అంకిత్ సక్సేనా హత్య కేసులో తీస్ హజారీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు దోషులకు తీస్ హజారీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహ్మద్ సలీం, అక్బర్ అలీ, అతని భార్య షహనాజ్ బేగంలకు కోర్టు శిక్ష విధించింది. దీంతో పాటు ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా కూడా విధించింది. ఈ కేసుపై తీర్పును వెలువరిస్తూ.. దోషుల వయస్సు, నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని వారికి మరణశిక్ష విధించడం లేదని కోర్టు పేర్కొంది. ముగ్గురు దోషులకు విధించిన జరిమానా మొత్తాన్ని అంకిత్ సక్సేనా కుటుంబానికి ఇవ్వనున్నారు.
HanuMan OTT: హనుమాన్ ఓటీటీ ఎంట్రీ కోసం వెయిట్ చేసే వారికి బాడ్ న్యూస్?
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
సమాచారం ప్రకారం.. హంతకులు అతని వివాహాన్ని ఆపాలనుకున్నందున అంకిత్‌ను హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 ఫిబ్రవరి 1న అంకిత్ చివరిసారిగా తన ప్రియురాలితో ఫోన్లో మాట్లాడాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో.. రాత్రి 8.30 గంటల సమయంలో అంకిత్ ను కలవడానికి వెళ్లింది. తన తల్లిదండ్రులను ఇంట్లో ఉంచి తాళం వేసి.. అంకిత్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లింది. అంకిత్ తన ప్రియురాలిని ఠాగూర్ గార్డెన్ మెట్రో స్టేషన్లో కలవాల్సి ఉండగా నిర్ణీత సమయానికి అక్కడికి చేరుకోలేకపోయాడు.
Ajith: హాస్పిటల్ లో తాలా.. అసలు ఆయనకు ఏమైంది.. ?
ఇదిలా ఉంటే.. బాలిక తల్లిదండ్రులు ఇరుగుపొరుగు వారి సహాయంతో ఇంటి తలుపులు తెరిచారు. ఆ తర్వాత వారు అంకిత్ ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యలో అంకిత్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు గుర్తించి యువతి తల్లిదండ్రులు అంకిత్ పై దాడి చేశారు. ఈ విషయాన్ని స్థానికులు అంకిత్ తల్లిదండ్రులుకు సమాచారం అందించారు. దీంతో వెంటనే.. అంకిత్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని.. గొడవ ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడి చేశారు. అంకిత్ తల్లిని కొడుతుండగా.. ఆపేందుకు ప్రయత్నించగా, అమ్మాయి తండ్రి మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అంకిత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!