Delhi Secretariat sealed: ఢిల్లీ సచివాలయం సీజ్.. ఫైల్స్, రికార్ట్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం..
- ఎన్నికల్లో మెజారిటీ దిశగా బీజేపీ
- ఢిల్లీ సచివాలయం సీజ్ చేయాలని ఎల్టీ ఆదేశం
- ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ మెజారిటీ దిశగా సాగుతోంది. దీంతో ఢిల్లీ సచివాలయం సీజ్ చేశారు.. ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.. ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని ఎల్జీ ఆదేశించారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశ పెడతామన్న మోడీ గతంలో చెప్పారు. ఇప్పుడు బీజేపీ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కాగా.. మరోవైపు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మనీష్ సిసోడియా కూడా జంగ్‌పురా నుంచి ఓటమిని అంగీకరించారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా, మెజారిటీకి 36 సీట్లు అవసరం.
READ MORE: Anna Hazare: ‘‘ఆయన దృష్టి అంతా మద్యం పైనే’’.. అన్నా హజారే సంచలన ఆరోపణ..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడిపోయింది. కేవలం 23 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. 1993లో బీజేపీ తొలిసారి ఢిల్లీలో విజయం సాధించింది. దేశ రాజధానిలో బీజేపీ 27 సంవత్సరాలుగా బహిష్కరణను ఎదుర్కొంది. తాజాగా బీజేపీకి సంకెళ్లు వీడాయి. ఢిల్లీలో, ఆమ్ ఆద్మీ పార్టీ 2013, 2015 మరియు 2020లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆతీశీ సెప్టెంబర్ 2024 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు 1998, 2003, 2008లలో కాంగ్రెస్ గెలిచింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యారు. 1993లో బీజేపీ తొలిసారి ఢిల్లీలో విజయం సాధించింది.
READ MORE: Parvesh Sahib Singh: గెలుపు క్రెడిట్ వారికే.. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?