Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Lic Eases Insurance Claim Process Rules For Those Hit By Biparjoy Cyclone

Biperjoy బాధితులకు ఉపశమనం.. సులభంగా LIC నుండి బీమా క్లెయిమ్

Published Date :June 18, 2023 , 11:43 am
By Rakesh Reddy
Biperjoy బాధితులకు ఉపశమనం.. సులభంగా LIC నుండి బీమా క్లెయిమ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

LIC: బిపార్జోయ్ తుఫాను బాధితులకు బీమా క్లెయిమ్‌లు చేయడానికి ఎల్‌ఐసి నిబంధనలను సులభతరం చేసింది. గుజరాత్ తీరాన్ని తాకిన ఈ తుపాను రాష్ట్రంలో భారీ విధ్వంసం సృష్టించింది. దీని ప్రభావం మహారాష్ట్ర, రాజస్థాన్ వరకు కనిపించింది. LIC నిర్ణయంతో చాలా మందికి ప్రయోజనం పొందుతుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ (IRDAI) మార్గదర్శకాల ప్రకారం.. ఎల్‌ఐసి శనివారం సాయంత్రం బీమా చేసిన వారికి ఉపశమనం ప్రకటించింది. దీనితో పాటు, ఎల్‌ఐసి ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ చందాదారుల కోసం క్లెయిమ్ నిబంధనలను కూడా ప్రకటించింది.

Read Also:GVL Narasimha Rao: రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి

తుఫానులో ప్రాణనష్టం చాలా తక్కువగా ఉందని.. అయితే కంపెనీ బాధిత కుటుంబాలను చేరుస్తోందని.. తద్వారా ఈ కష్ట సమయంలో వారికి సహాయం అందించవచ్చని LIC ఒక ప్రకటనలో తెలిపింది. బీమా క్లెయిమ్‌లు ప్రజలకు సులువుగా చేరేలా డివిజన్ స్థాయిలో నోడల్ అధికారిని నామినేట్ చేసినట్లు ఎల్‌ఐసీ ప్రకటనలో పేర్కొంది. ఈ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతారు.

Read Also:Jangaon Crime: జనగామ రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య.. కిడ్నాప్ చేసి మరీ..

Biparjoy తుఫాను బాధితులకు సహాయం చేయడానికి LIC తన పోర్టల్‌లో ప్రత్యేక లింక్‌ను కూడా ప్రారంభించింది. ఇక్కడ సందర్శించడం ద్వారా ప్రజలు తమ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బిపార్జోయ్ తుఫాను గురువారం గుజరాత్‌లోని కచ్ ప్రాంతాన్ని తాకింది. దీంతో ఆ ప్రాంతంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. తుఫాను గాలుల కారణంగా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు చాలా దెబ్బతిన్నాయి. ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాదం జరిగినప్పుడు, IRDA మార్గదర్శకాలపై బీమా క్లెయిమ్‌ల నిబంధనలు, షరతులను సరళీకృతం చేసే పనిని LIC చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cyclone Biparjoy
  • Insurance claims
  • irdai
  • LIC Insurance Policy
  • pradhanmantri jeevan jyoti beema yojana

తాజావార్తలు

  • David Miller: డ్రామా, థ్రిల్లర్, చివరికి నిరాశ.. ఆ చివరి ఓవర్‌లో అసలేం జరిగింది? మిల్లర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా?

  • Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదల.. లాహోర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. క్యూ కట్టిన ఓటర్లు

  • LPG: ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు, పరిశ్రమలకు కేటాయింపులు ఖరారు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions