TSLPRB : మహిళ అభ్యర్థుల అలర్ట్.. నేడే లాస్ట్ డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కోసం గర్భిణులు, బాలింతలు రాతపూర్వక అండర్ టేకింగ్ పత్రాన్ని సమర్పించే గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు వెంటనే డీజీపీ కార్యాలయంలోని ఇన్వర్డ్ సెక్షన్‌లో అండర్ టేకింగ్ అందించాలని అధికారులు సూచించారు. వీరికి నేరుగా మెయిన్స్ పరీక్ష రాసేందుకు వీలు కలుగుతుంది. నిర్ణీత గడువులోగా ఈవెంట్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే.. పోలీస్‌శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన గర్భిణులు, బాలింతలకు నేరుగా మెయిన్స్ రాసేందుకు పోలీస్ నియామక బోర్డు అవకాశం కల్పించింది.
Also Read : HCA: ఎన్టీఆర్ ని పిలిచాము కానీ రాలేదు – హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కోర్టు ఆదేశాల మేరకు 7 మార్కులు కలపడంతో సుమారు 50 వేల మందికిపైగా అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన విషయం తెలిసిందే. వారికి ఫిబ్రవరి 15 నుంచి శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే 7 మార్కులు కలపడం వల్ల అర్హత సాధించిన వారిలో గర్భిణులు, బాలింతలు కూడా ఉన్నారు.
Also Read : T20 cricket: పొట్టి క్రికెట్‌లో మరీ ఇంత చెత్త రికార్డా..?
వారికి మినహాయింపుపై స్పందించిన అధికారులు గర్భిణులు, బాలింతలకు నేరుగా మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. శరీర దారుఢ్య పరీక్షలకు హాజరు కాలేని గర్భిణులు, బాలింతలు ఫిబ్రవరి 28 వరకు రాతపూర్వకంగా అండర్‌టేకింగ్ సమరర్పించాలని ఆయన సూచించారు. లక్డీకాపూల్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న పోలీస్ నియామక బోర్డు అధికారులకు అండర్‌టేకింగ్ సమర్పించాలన్నారు. అండర్ టేకింగ్ ప్రొఫార్మను నియామక బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు నిర్ణీత గడువులోగా శరీర దారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!