Munugode By Poll : నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మునుగోడు ముచ్చట జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మునుగోడు మేనియా నడుస్తోంది. రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లో సైతం మునుగోడుపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో పాగా వేసేందుకు చూస్తున్న బీజేపీకీ, తిరిగి తెలంగాణలో పుంజుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌కు, జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న టీఆర్‌ఎస్‌కు ఈ మునుగోడు ఉప ఎన్నిక కీలకమని చెప్పొ్చ్చు. అయితే.. ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నేటి సాయంత్రంతో ఈ ప్రక్రియ ముగియనుంది. అయితే.. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 17ను చివరితేదీగా నిర్ణయించారు. అయితే.. నవంబర్ 3న పోలింగ్ జరుగనుండగా.. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనుంది.
Also Read : హెబ్బా.. ఏంటబ్బా.. ఈ అందాల ఆరబోత..
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
ఇదిలా ఉంటే… బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే.. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు సైతం నామినేషన్లు వేశారు. అయితే.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!