Mad Square 1st Song Out: ‘టిల్లు స్క్వేర్’తో ఘన విజయాన్ని సొంతంచేసుకున్న ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్’కి కొనసాగింపుగా.. ‘మ్యాడ్ స్క్వేర్’ను రూపొందిస్తోంది. మ్యాడ్‌లో నటించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా చేస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హారిక సూర్యదేవర,…