KVN Productions : భారీ రిస్క్ చేస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. గట్టెక్కేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన ఓ కన్నడ నిర్మాణ సంస్థ పడిపోయిన చోటే లేచి నిలబడేందుకు ట్రై చేస్తుంది. శాండిల్ వుడ్ లో క్రేజీ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌజ్ ఆ పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోపైనే నమ్మకాన్నిపెట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ చిత్రాలను దింపేస్తోన్న ఈ సంస్థ. శాండిల్ వుడ్ లో తక్కువ టైంలో బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థగా ఎదిగింది కెవిఎన్ ప్రొడక్షన్ హౌజ్. తెలుగు భారీ బడ్జెట్ చిత్రాలను కన్నడ డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకుని కర్ణాటకలో విడుదల చేసేది KVN సంస్థ. RRR, సీతారామం, కల్కి, దేవర ఈ జాబితాలో ఉన్నాయి. రీసెంట్లీ కంగువాతో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుని చేతులు కాల్చుకుంది.
Also Read : Sanjana : డైరెక్టర్ గా మారిన హీరోయిన్.. మొదటి సినిమా ఆ హీరోతోనే
Also Read
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
ఇప్పుడు పడిపోయిన చోటునే లేచి నిలబడాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది నిర్మాణ సంస్థ. కంగువాకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుంటే ఈ సారి రిస్క్ చేసి తమిళంలో ఓ సినిమాను నిర్మిస్తోంది. ఇళయదళపతి విజయ్ తో జన నాయగన్ తెరకెక్కిస్తోంది. విజయ్ చివరి చిత్రంగా భావిస్తున్న దళపతి 69 టైటిల్ ఎనౌన్స్ మెంట్. ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్లీ రిలీజ్ చేశారు మేకర్స్. తమిళంలో విజయ్ జననాగయన్ సినిమానే కాకుండా శాండిల్ వుడ్ లో కూడా భారీ బడ్జెట్ చిత్రాలను తీసుకు వస్తుంది. ధ్రువ సర్జాతో కేడీ, యష్ తో టాక్సిక్ నిర్మిస్తోంది. ఈ మూడు కూడా పాన్ ఇండియన్ ను ఏలేందుకు వస్తున్నవే. కానీ యష్, ధ్రువ కన్నా విజయ్ మార్కెట్ ఎక్కువ కాబట్టి ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకుంది నిర్మాణ సంస్థ. విజయ్ క్రేజ్ కు తగ్గట్లే సినిమాను నిర్మిస్తుందని టాక్.
తాజావార్తలు
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
-
Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!