KRMB: జీతాలు చెల్లించలేని పరిస్థితిలో కేఆర్‌ఎంబీ.. నేడు బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KRMB: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో వ్యవహారాలను చక్కబెట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. బోర్డు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలోకి కేఆర్ఎంబీ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు పరిస్థితిని వివరిస్తూ లేఖలు రాశారు. ‘బోర్డు నిర్వహణ కోసం క్రమం తప్పకుండా కేటాయించాల్సి నిధులు గత రెండేళ్లుగా ఇవ్వడం లేదు. బోర్డును మూసేసుకోవడం మినహా గత్యంతరం లేదు’ అంటూ కేఆర్‌ఎంబీ ఛైర్మన్ లేఖ రాశారు.
Read Also: Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు మద్యం దుకాణాలు బంద్
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఈ క్రమంలోనే బడ్జెట్‌పై నేడు కేఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోర్ఢు నిర్వహణకు నిధుల చెల్లింపుపై చర్చించనున్నారు. హైదరాబాద్ జలసౌధ ప్రాంగణంలోని కేఆర్‌ఎంబీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నిధుల విడుదలపై బోర్డు, రెండు తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ 11 కోట్ల తొమ్మిది లక్షలు, తెలంగాణ 19 కోట్ల 64 లక్షల రూపాయలు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. కృష్ణా జలాలను కేఆర్‌ఎంబీ నియంత్రణలోకి తీసుకోవడాన్ని మొదటి నుంచి తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం సమర్థించింది.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!