Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో గత రెండు, మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు లేఖ పంపించారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై కొండా సురేఖ మంత్రిగా కొనసాగరని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇక నిరీక్షణ ముగిసింది’ అంటూ తాజా సోషల్ మీడియా పోస్టులో కొండా సురేఖ పేర్కొన్నారు. అంతేకాకుండా అతి త్వరలోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. దీంతో కొండా తదుపరి నిర్ణయం ఏమిటన్న దానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొండా సురేఖ త్వరలో ప్రకటించనున్న కీలక నిర్ణయం ఏంటి?.. ఆమె రాజకీయంగా ఎలాంటి అడుగు వేయబోతున్నారు?.. అనే అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
- MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
తాజావార్తలు
-
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!