Anil Kumble: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఇదే ఫామ్ కొనసాగించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్ (PBKS)పై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మరోవైపు.. పంజాబ్ ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు లేకుండాపోయాయి. ఇదిలా ఉంటే ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు.. ఎందుకంటే ఆ జట్టు తన రెండు మ్యాచ్‌లను ఎలాగైనా గెలవాలి.. ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడవలసి ఉంటుంది. మరోవైపు.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 92 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సీజన్లో విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్ లో ఉండి మంచిగా రాణిస్తున్నాడు.
Fatehpur Sikri Dargah: ఫతేపూర్ సిక్రీ దర్గా కింద కామాఖ్య దేవత ఆలయం ఉంది.. ఆగ్రా కోర్టులో కేసు..
Also Read
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ఈ క్రమంలో జియో సినిమాలో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ ఫామ్ పట్ల ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. విరాట్ తిరుగలేని ఫామ్‌లో కనిపిస్తున్నారు.. అత్యుత్తమంగా ఆడుతున్నారని అన్నారు. అంతేకాకుండా.. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారని.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరుఫున ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అనిల్ కుంబ్లే తెలిపారు.
Team India: టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన ఆటగాళ్లకు చాలా అనుభవం ఉంది.. విశ్వాసం వ్యక్తం చేసిన జైషా
మరోవైపు.. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్‌ను కూడా అనిల్ కుంబ్లే ప్రశంసించారు. “రజత్ ఇప్పుడు అంతర్జాతీయ ఆటగాడు. విరాట్ కోహ్లీ ఒంటరి ప్రదర్శన చేస్తున్నందుకు మిడిల్ ఆర్డర్ బాగా ఆడటం ఆర్సీబీకి ఎంతో ముఖ్యమైనది. పవర్ ప్లేలో ఫాఫ్ డు ప్లెసిస్ ఇన్నింగ్స్ ప్రారంభంలో కొన్ని పరుగులు చేశాడు. మరోవైపు.. ఆర్సీబీకి మరొక బలమైన ఆటగాడు అవసరం. పాటిదార్ జట్టుకు కొన్ని మ్యాచ్‌లలో బాగా రాణించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ ఆడడం గత మూడు నాలుగు మ్యాచ్‌ల్లో చూశాం. విరాట్ కోహ్లీతో అతని భాగస్వామ్యం బాగుందని” అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?