Kohli DK: ‘నీ భార్య’.. అంటూ దినేష్ కార్తీక్ కు మాటరాకుండా చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ సజావుగా సాగుతుంది. కుర్ర బ్యాట్స్మెన్స్ వారే స్థానాల సుస్థిరం చేసుకోవడానికి ఎంతగానో శ్రమించి పరుగులను చేపడుతున్నారు. ఇకపోతే ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు మరోసారి పేలవ ప్రదర్శనను చేస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆర్సిబి కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివర ఉంది. ఈ క్రమంలో చివరి మ్యాచ్ ఆడిన ఆర్సిబి ప్లేయర్లు.. వారి తర్వాత మ్యాచ్ కొరకు ఏకంగా ఐదు రోజుల విరామ సమయం దొరికింది. దీంతో ఆటగాళ్లు కాస్త సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్సిబి ఆటగాడు దినేష్ కార్తీక్ ప్రశ్న – జవాబులు అంటూ ఓ సరదా ప్రోగ్రాంని బెంగళూరు ఫ్రాంచైజ్ నిర్వహించింది.
Also Read: Seethakka: నా పేరుతో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.. ఆధారాలు బయట పెట్టండి..
Also Read
- SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
- Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
- Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
ఈ కార్యక్రమంలో దినేష్ కార్తీక్ తో విరాట్ కోహ్లీ, డూప్లిసిస్, రజత్ పటిదార్, హైదరాబాద్ స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ లు పాల్గొన్నారు. అయితే ఇంటర్వ్యూలో భాగంగా దినేష్ కార్తీక్ మిగతా వారికి ఓ భిన్నమైన ప్రశ్న వేశాడు. ఇందులో భాగంగా క్రికెట్ లో కాకుండా ఇతర ఆటగాళ్లలో నా ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అని కార్తీక్ అడగగా.. దానికి వెంటనే కోహ్లీ సమాధానం చెబుతూ., ‘మీ భార్య’ అంటూ బదిలిచ్చాడు. దాంతో క్షణకాలం పాటు దినేష్ కార్తీక్ కి నోట వెంట మాటలు రాలేదు.
Also Read: Madhya Pradesh: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన 100 మంది కీలక నేతలు..
ఆ తర్వాత తెరుకొని దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. ఇది కచ్చితంగా గొప్ప సమాధానం., కానీ నా మైండ్ లో వేరే సమాధానం ఉంది. కాకపోతే నేను దీనిని కాదని చెప్పలేని సమాధానం ఇచ్చేవు అని కార్తీక్ కోహ్లీని అన్నాడు. ఇకపోతే కార్తీక్ భార్య దీపిక పల్లికల్. ఈవిడ ఇండియా టాప్ ర్యాంక్ స్క్వాష్ ప్లేయర్. వీరిద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇరువురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Virat Kohli – the legend. 🤣👌 pic.twitter.com/1TMIPxEQT2
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024
తాజావార్తలు
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
-
Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!