Dilruba: “దిల్ రూబా” సినిమా నుంచి ‘కన్నా నీ..’ లిరికల్ సాంగ్ విడుదల
- హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా "దిల్ రూబా".
- సినిమా నుంచి 'కన్నా నీ..' లిరికల్ సాంగ్ విడుదల
- మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా సినిమా విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dilruba: సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా “దిల్ రూబా”. ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా “దిల్ రూబా” నుంచి మోస్ట్ అవేటెడ్ సాంగ్ ‘కన్నా నీ..’ లిరికల్ వీడియోను విడుదల చేశారు చిత్ర బృందం. టాలెంటెడ్ మ్యూజీషియన్ సామ్ సీఎస్ అద్భుతమైన ట్యూన్‌తో ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ పాట ప్రేమ భావోద్వేగాలకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ “కన్నా నీ ప్రేమ సంద్రమే, నేను నీ తీరమే, కన్నా నువ్వు నా ప్రాణమే, నేను నీ దేహమే…” అంటూ హృదయాన్ని హత్తుకునే లిరిక్స్‌తో సాగుతోంది.
Read Also: Chef Mantra Project K: ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైపోయిన సుమ కుకింగ్ షో..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇక దిల్ రూబా సినిమా కాస్ట్ & క్రూ విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తుండగా.. సామ్ సీఎస్ సంగీతన్ని అందిస్తున్నారు. ఇక సినిమాటోగ్రఫీగా డానియేల్ విశ్వాస్, ఎడిటర్ గా ప్రవీణ్.కేఎల్, ప్రొడక్షన్ డిజైనర్ గా సుధీర్ పని చేస్తున్నారు. ఈ సినిమాను రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), దుడ్డి శ్రీనులు పీఆర్ఓలుగా ఉండగా.. విశ్వ కరుణ్ రచన, దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు. ఈ లిరికల్ సాంగ్ ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుంటోంది. పాటలోని సంగీతం, భావోద్వేగపూరితమైన లిరిక్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మరి, “దిల్ రూబా” సినిమా ప్రేక్షకుల మనసులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో మార్చి 14న తెలుస్తుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!