Dilruba Poster: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం తన 10వ సినిమా ‘దిల్‌రుబా’ తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పూర్తి స్థాయిలో స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆయన కొత్త లుక్ ఫుల్ స్వాగ్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో కిరణ్ అబ్బవరం మంచి హ్యాండ్సమ్ లుక్‌తో పాటు, కలర్‌ఫుల్ బ్యాక్…