POCSO Case: మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..! మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు
- కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌పై పోక్సో కేసు..
- మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు..
- మాజీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రహస్య ప్రాంతంలో విచారణ..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCSO Case: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌పై ఆరోపణలు వచ్చాయి.. దీంతో ఇంటిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది.. అయితే, మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఎన్నికల సమయంలోనే సుధాకర్‌పై ఆరోపణలు వచ్చాయి.. బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వైరల్ గా మారిపోయింది.. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.. ఇదే సమయంలో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ వ్యవహారం.. ఇప్పుడు కోడుమూరుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.
Read Also: Annamalai: రాజకీయాలకు అన్నామలై విశ్రాంతి.. కారణం ఏంటంటే..
Also Read
- రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
- Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!