Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు నిర్మాతగా మారి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలోని మనుషుల భావోద్వేగాలు, అక్కడి జీవనశైలిని ప్రతిబింబించేలా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకోగా, తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 9న ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
Also Read : Krithi Shetty: చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నా..
Also Read
ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై కిరణ్ అబ్బవరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వంశీకాంత్ రేఖానా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంతో సాగే సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి, అదే బాటలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ట్రైలర్‌తో సినిమా కథాంశంపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు