Giriraj Singh: బెంగాల్‌లో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం.. ఈడీపై దాడిని ఖండించిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందంపై దాడి ఘటనపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ లాంటి ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది.. ‘పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం అంటూ ఏమీ లేదు.. అక్కడ కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం ఉన్నట్లుంది.. హత్య జరిగినా అది కొత్త విషయం కాదని అధిర్ రంజన్ అంటున్నారు.. ఇది మమతా బెనర్జీ ప్రజాస్వామ్యం అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు.
Read Also: Channel Rates : మీరు సీరియల్ ప్రియులా.. అయితే ఇక భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..
Also Read
అయితే, రేషన్ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ బ్లాక్ లెవల్ అధికారులు షాజహాన్ షేక్ తో పాటు శంకర్ ఆద్యా, వారి బంధువులను అరెస్టు చేయడానికి బయలుదేరిన దర్యాప్తు సంస్థ బృందం ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీ గ్రామంలో దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. రేషన్ పంపిణీలో కోట్లాది రూపాయల కుంభకోణంలో షాజహాన్ షేక్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కూడా అధికారులపై దాడిని ఖండించారు. ఇది ప్రజాసామ్యానికి ప్రమాదకరమైన చర్య.. ఇలాంటి భయంకరమైన సంఘటనలను ఊపేక్షించేది లేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు