Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kerala Woman Poses As Nurse Tries To Kill Friends Wife Post Delivery

Poses As Nurse: సినిమాను మించిన స్టోరి.. స్నేహితుడి భార్యను చంపేందుకు నర్సువేషంలో..

Published Date :August 5, 2023 , 10:45 pm
By Mahesh Jakki
Poses As Nurse: సినిమాను మించిన స్టోరి.. స్నేహితుడి భార్యను చంపేందుకు నర్సువేషంలో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Poses As Nurse: నర్సుగా నటించి ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హతమార్చాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇంజెక్షన్‌ వేసి ఆమెను చంపాలని వ్యూహం పన్నింది. కానీ అది బెడిసికొట్టి పోలీసులకు చిక్కింది. కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా నటిస్తూ స్నేహితుడి భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించిన 30 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని పరుమాల ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కేరళలో నర్సు వేశంలో వెళ్లి స్నేహితుడి భార్యను హత్యచేయాలని పథకం పన్నింది ఓ మహిళ. బాధితురాలి పేరు స్నేహ కాగా.. ఆమె భర్త విదేశాల్లో ఉంటారు. నిందితురాలు పేరు అనూష.. స్నేహ భర్త స్నేహితురాలు. అనూష సోదరి, స్నేహ భర్త ఒకే క్లాస్‌మేట్స్. ఏ కారణంతో తెలియదు గానీ స్నేహితుని భార్యను అనూష అంతమొందించాలనుకుంది.

Also Read: Tomato: టమాటాల కోసం క్యూ లైన్లో.. వీడియో వైరల్

గర్భవతిగా ఉన్న స్నేహ.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నింది అనూష. నర్సు వేషంలో వెళ్లి స్నేహను చంపేయాలనుకుంది. శుక్రవారం నర్స్‌గా మారువేషంలో స్నేహ గదిలోకి ప్రవేశించిన నిందితురాలు మరో ఇంజక్షన్‌ వేయాలని చెప్పింది.”ఆమె ఒక ఖాళీ సిరంజిని ఉపయోగించి బాధితుడి సిరలోకి గాలిని రెండుసార్లు ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. ఆమె మళ్లీ ప్రయత్నించినప్పుడు, స్నేహ తల్లి అనుమానం వచ్చి నర్సింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది” అని పోలీసులు తెలిపారు. ఆసుపత్రి అధికారులు నిందితురాలిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి భర్త స్నేహితురాలు అనూషను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • Friend Wife
  • Kerala
  • kerala woman
  • Poses As Nurse

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions