Massive Fire Break : హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఊపిరాడక అల్లాడిన రోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive Fire Break : మెడికల్ కళాశాల ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో హాస్పిటల్లోని పలువురు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆసుపత్రిలోని డయాలసిస్ యూనిట్, జనరల్ మెడిసిన్, ఇతర వార్డుల్లో 100 మందికి పైగా రోగులను మరో భవనానికి తరలించారు. కేరళలోని కొట్టాయంలో ఈ సంఘటన జరిగింది. కొట్టాయం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో సోమవారం పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అక్కడున్న వారు భయాందోళన చెందారు.
Read Also: Frog Curry : కప్పకూర తిన్న కుటుంబం.. కక్కుకుని చనిపోయిన బాలిక
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
పది ఫైర్ ఇంజన్ వాహనాలు ఆసుపత్రికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో భీతావాహకంగా తయారైంది. నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేస్తున్న కార్మికులు కూడా భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. పలు ప్రాంతాల నుంచి పది అగ్నిమాపక వాహనాలు మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్నాయి. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలముకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తున్నది. కాగా, ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Farm house: రాజధాని శివారులోని ఫామ్ హౌస్ లపై ఎస్వోటీ దాడులు
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!