KCR : రైతు బంధు రాలేదు రుణ మాఫీ రాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా చెబుతున్నారు కొత్తగూడెం జిల్లా తీస్సివేయాలని అంటున్నారని, కొత్తగూడెం జిల్లా వుండాలంటే బీఆర్‌ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలన్నారు. అడ్డగోలుగా వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ అని కేసీఆర్ మండిపడ్డారు. ఈ రోజు కరెంట్ రావడం లేదని, రెప్ప పాటు పోకుండా నేను ఇచ్చాననన్నారు. దొంగతోపు గ్రామానికి కరెంట్ మా హాయం లో ఇచ్చానని, కొత్తగూడెం జిల్లాలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చామని, యుద్ధం పోరాటం చేయడానికి మీరంతా సిద్ధంగా వుండాలన్నారు. గిరిజనుల కోసం బంజారా హిల్స్ లో కోట్ల రూపాయల తో బంజారా భవన్ కట్టించామన్నారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తీసుకోవాలని నరేంద్ర మోడీ వత్తిడి తెస్తే నేను ఒప్పుకోలేదని, రైతు బంధు రాలేదు రుణ మాఫీ రాలేదన్నారు. జిల్లాను తీసివేస్తమని అంటున్నారని, మోడీ బీజేపీ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చ లేదన్నారు.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
నరేంద్ర మోడీ అంత దరిద్ర మైన పాలన చూడలేదని, గోదావరి ఎత్తుకుని పోయి తమిళనాడు, కర్ణాటక కు ఇస్తానని అంటున్నారన్నారు. ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట కడితే తమిళనాడు, కర్ణాటక కు నీళ్లు తరలించుకుని పోతే, మన పరిస్థితి అద్వాన్నం అవుతుందన్నారు. గోదావరి తరళించుకుని పోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని, కాంగ్రెస్, బీజేపీ లకు ఓటు వేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీటర్లు పెడుతారన్నారు. తెలంగాణ కోసం. పేగులు తెగే వరకు పోరాడే వాళ్ళే గెలువాలన్నారు. ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికుల భవిష్యత్ ఆందోళన కరంగా తయారు అయ్యిందన్నారు. గురుకులంలో ఆహారం కలుషితం అవుతుందన్నారు.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!