Kapil Sharma : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కపిల్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్, ‘ది కపిల్ శర్మ షో’ హోస్ట్ కపిల్ శర్మ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని, ముంబైలోని గోరేగావ్‌లోని దాదాసాహెబ్ ఫాల్కే చిత్రంగారి ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, బీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి ఒక మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆకట్టుకునే కార్యక్రమంగా అభివర్ణించిన కపిల్ శర్మ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన చొరవ తనను కదిలించిందని అన్నారు. “మనం మన కోసం కాదు, ఇతరుల కోసం కూడా ఉన్నామని ఇది నాకు అనిపిస్తోంది,” అని కపిల్ శర్మ అన్నారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది మన భవిష్యత్ తరాలు ఈ భూమిపై మెరుగైన జీవితాన్ని గడపడానికి ఉద్దేశించిన ఒక అద్భుతమైన కార్యక్రమం.
Also Read : Cost Of Living Crisis In UK: యూకేలో జీవన వ్యయ సంక్షోభం..పెరుగుతున్న దొంగతనాలు..
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనందరి బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలి.” అని కపిల్ శర్మ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. “నా షో చూసే వారందరికీ ఒక మొక్క నాటాలని నా అభ్యర్థన. హరిత భారతదేశాన్ని రూపొందించే దిశగా సంతోష్ కుమార్ చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలని నా అభిమానులందరినీ అభ్యర్థిస్తున్నాను. సంతోష్ కుమార్ గారు ఇటువంటి అద్భుతమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ తెలియజేసారు కపిల్ శర్మ. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని, రాబోయే వర్షాకాలంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని పెద్ద విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
Also Read : Rajanna Dora: ‘సెటిలర్స్’ వ్యాఖ్యలపై వివాదం.. డిప్యూటీ సీఎం వివరణ
తాజావార్తలు
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!