Kannappa : కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కన్నప్ప”.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ,ఆవా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా నుంచి మంచు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది.కన్నప్ప మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.
Read Also :Mahesh : రామోజీ మరణం నన్ను కలచి వేసింది..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ ,మోహన్ బాబు వంటి పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు.దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్లు మేకర్స్ ప్రకటించగా ఆ న్యూస్ బాగా వైరల్ అయ్యింది.ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమా టీజర్ ను జూన్ 14 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.తాజాగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయగా ఆ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.
The teaser for 'Kannappa🏹' is finally arriving on 14th June. We are thrilled to share this special project with everyone. Stay tuned for an amazing glimpse into the world of #Kannappa!#KannappaTeaser #KannappaTeaseron14thJune@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas… pic.twitter.com/6y1ODLWzBL
— Kannappa The Movie (@kannappamovie) June 7, 2024
- Tags
- kannappa
- manchu vishnu
- prabhas
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!