JP Nadda: కంగనా రనౌత్‌ను బీజేపీలోకి స్వాగతం పలుకుతాం.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బీజేపీ అవకాశం కల్పిస్తే లోక్‌సభ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రావడం గురించి, హిమాచల్ ప్రదేశ్ నుంచి 2024లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయడంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఆయన జవాబిచ్చారు. బీజేపీలోకి అందరికీ స్వాగతం పలుకుతామని, అయితే ఎన్నికల ముందు సీట్ల కేటాయింపుపై సంప్రదింపుల ప్రక్రియ తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు.
కంగనా రనౌత్ శనివారం మాట్లాడుతూ.. ప్రజలు కోరుకున్నట్లయితే, బీజేపీ తనకు టిక్కెట్ ఇస్తే హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీ మోడీకి పోటీ కాదని, హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాలు పనిచేయవని ప్రకటించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో మార్పు కనిపిస్తోందన్నారు. ప్రతి భారతీయుడిలో జాతీయభావం కనిపిస్తోందన్నారు. అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కంగత్ రనౌత్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా ఈ విధంగా స్పందించారు.
Also Read
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
South Korea: హాలోవీన్ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 150 మంది మృతి
“కంగనా రనౌత్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాము. పార్టీతో కలిసి పనిచేయాలనుకునే వారికి తగినంత స్థలం ఉంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం నా ఒక్కడి నిర్ణయం కాదు. కింది స్థాయి నుండి సంప్రదింపుల ప్రక్రియ ఉంది. ఎన్నికల కమిటీ నుంచి పార్లమెంటరీ బోర్డు వరకు స్థాయి’’ అని జేపీ నడ్డా అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..