IPL 2023: గుజరాత్ టైటాన్స్ కు షాక్.. ఐపీఎల్ మొత్తానికి కేన్ విలియమ్సన్ దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్2023లో గెలుపుతో సంతోషంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడిన స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ .. ఈ మెగా టోర్నీ మొత్తం దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Also Read : Virupaksha: ఊపిరి కూడా ఆడని ప్రదేశంలో షూటింగ్…
Also Read
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
సీఎస్కే ఇన్సింగ్స్ 13వ ఓర్లో జోషువా లిటిల్ వేసిన బంతిని చెన్నై సూపర్ కింగ్స్ ఓపెననర్ రుతురాజ్ గైక్వాడ్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు. ఈక్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్ గాల్లోకి ఎగిరి దాన్ని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే తాను బ్యాలెన్స్ తప్పానని గ్రహించిన కేన్ మామా బంతిని మైదానంలోకి విసిరేసి తన జట్టుకు రెండు పరుగులను సేవ్ చేశాడు. అయితే బంతిని అపే క్రమంలో మోకాలు నేలను బలంగా ఢీ కొట్టింది. దీంతో నొప్పితో అతడు బాధపడుతున్న గ్రౌండ్ ను వీడాడు. ఫిజియో చికిత్స అందించినప్పటికి అతడి నొప్పి తగ్గలేదు. దీంతో సహాచర ఆటగాళ్ల సాయంతో మైదానాన్ని వీడాదు.
Also Read : Molestation: ఇండిగో విమానం ఎయిర్‌హోస్టస్‌తో అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో రెచ్చిపోయి..
విలియమ్సన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా సాయిసుదర్శన్ బ్యాటింగ్ కు వచ్చాడు. కాగా విలియమ్సన్ గాయం తీవ్రతపై గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ గ్యారీ క్రిస్టన్ చేసిన వాఖ్యల ప్రకారం కేన్ మామా ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. విలియమ్సన్ కు మోకాలికి తీవ్ర గాయమైంది.. అతడిని మా ఫిజియోలు పరిశీలిస్తున్నారు.. కేన్ ను స్కానింగ్ కు కూడా పంపించారు అంటూ తెలిపాడు.
Also Read : ODI WC 2023: శ్రీలంక అవుట్, అయోమయంలో వెస్టిండీస్ .. వరల్డ్ కప్ రేసులో సౌతాఫ్రికా..
రిపోర్ట్స్ వచ్చాక గాయం తీవ్రత తెలుస్తోంది. అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాడు అని ఆశిస్తున్నాను అని గ్యారీ క్రిస్టన్ పేర్కొన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ సైతం కేన్ మామా గాయంపై స్పందించాడు. అతడికి తీవ్ర గాయమైనట్లు స్టెడ్ తెలిపాడు. విలియమ్సన్ కి గాయం కావడం మాకు జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ అని స్టెడ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!