Vikram Movie: కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై తీసిన ‘విక్రమ్’ సినిమా తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాలలోనూ చక్కటి విజయాన్ని సాధించింది. ఓ విధంగా కమల్‌కి ఇది కమ్ బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. తెలుగులో ఈ సినిమాను నితిన్ విడుదల చేశాడు. తెలుగు స్ట్రెయిట్ సినిమాల కంటే మిన్నగా సక్సెస్ సాధించిన ఈ మూవీ తొలిసారిగా టీవీలో టెలికాస్ట్ అయింది.
Geeta Sakshiga Teaser: పద్మవ్యూహం లో చిక్కుకోవడానికి నేను అభిమన్యున్ని కాదు..
అయితే అప్పటికే అటు వెండితెరమీద ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో చూసి ఉండటంతో టీవీల్లో అంత ఆదరణకు నోచుకోలేక పోయింది. కేవలం 5.1 టీఆర్‌పీని మాత్రమే సాధించింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ నటించగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. సూర్య క్లైమాక్స్‌లో అతిథి పాత్రలో మెరిశారు.