Kalyani Priyadarshan : మలయాళ బ్యూటీకి హిందీ ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పిస్తున్న మలయాళ భామ కల్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. గతేడాది విడుదలైన ‘కొత్త లోక: చాప్టర్ 1’ (Lokah Chapter 1) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈమె, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘ప్రలే’ (Pralay) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది ఒక వినూత్నమైన ‘జాంబీ యాక్షన్ థ్రిల్లర్’ కావడం విశేషం. ఈ సినిమాతో కల్యాణి హిందీ చిత్రసీమలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Also Read : Jana Nayagan: థియేటర్లలోకి రాకముందే ఓటీటీ డేట్ ఫిక్స్?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ప్రస్తుతం రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఏడాది మార్చి 19న దీని సీక్వెల్ ‘ధురంధర్ 2’ విడుదల కానుంది. ఆ తర్వాతే ‘ప్రలే’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని రణవీర్ సింగ్ స్వయంగా తన ‘మా కసమ్ ఫిలిమ్స్’ బ్యానర్‌పై నిర్మిస్తుండటం మరో విశేషం. హాలీవుడ్ స్థాయి వాల్యూస్‌తో, ఒక సరికొత్త ప్రపంచాన్ని కళ్లకు కట్టేలా ఈ జాంబీ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. మొత్తానికి బాలీవుడ్ ఎంట్రీ తో కల్యాణి ప్రియదర్శన్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!