Kalki 2898 AD : ‘కల్కి’ వాయిదా పై మరోసారి వార్తలు.. వచ్చేది అప్పుడే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత డార్లింగ్ లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.. ఈ సినిమా డబ్బింగ్ పనులను మొదలు పెట్టేసినట్లు తెలుస్తుంది..
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.. సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు యూనిట్ రెడీ అవుతుంది.. ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని, ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని టాక్. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట..
Also Read
ఇది ఇలా ఉండగా.. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకొని మే 9 న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో నడిస్తున్నట్లు సమాచారం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. హాలీవుడ్ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల పై వాయిదా పడిందనే వార్తలు మరోసారి వినిపిస్తున్నాయి.. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ కంప్లీట్ కావడం కష్టమని, టీమ్ ఆల్టర్ నేట్ డేట్‌ని ఆలోచిస్తుందని అంటున్నారు. కల్కి 2898 ఏడీ వాయిదా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.. ఆగష్టు 15 న విడుదల కానుందని సమాచారం.. దీనిపై మేకర్స్ క్లారిటీ రావాల్సి ఉంది.. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారు..
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!