Kajal Aggarwal on South Industry: సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించగా.. శశికిరణ్ తిక్క సమర్పిస్తున్నారు. ఇందులో నవీన్‌చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అమరేందర్ కీలక పాత్రలు పోషించారు. సత్యభామ చిత్రం జాన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై కాజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో మాదిరి దక్షిణాదిలో…