RCB vs PBKS: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో..!
- ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం వార్ 2
- ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వార్ 2
- ప్రచార కార్యక్రమాలు మొదలెట్టిన చిత్ర బృందం
- ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లోఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్, బాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు మొదలెట్టింది. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ టీజర్‌ను రిలీజ్ చేసింది. తాజాగా వార్ 2 చిత్ర యూనిట్ మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నేడు ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో వార్ 2కు సంబందించిన ఓ స్పెషల్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల పాత్రలకు సంబంధించిన వీడియోను మ్యాచ్ బ్రేక్‌ల మధ్య టెలికాస్ట్ చేయనున్నట్లు సమాచారం. విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీడియో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Team India Series: భారీ సిరీస్‌కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
- Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
Also Read: Rohit Sharma: నా దగ్గర బ్యాట్లు లేవు.. ఆరు దొబ్బేశారు! వీడియో వైరల్
పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న వార్ 2కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు. వార్ 2 ద్వారా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హిందీ పరిశ్రమకి పరిచయమవుతున్నారు. ఇటీవల తెలుగు, హిందీ, తమిళ్ వర్షన్లో టీజర్ విడుదలైంది. అన్ని భాషల్లో తారకే డబ్బింగ్ చెప్పాడు. టీజర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.
తాజావార్తలు
-
4 Years of Vikram: లోకనాయకుడి ‘విక్రమ్’ కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
-
Team India Series: భారీ సిరీస్‌కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!