Jr NTR: ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో అతి పెద్ద ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకటైన గ్రీన్ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్, నూతన సున్నా ఎమిషన్ (ఈ-0) ఉత్పత్తి శ్రేణి కొరకు తన కొత్త బ్రాండ్ ప్రకటన ప్రారంభముతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది..ది టెలివిజన్ కమర్షియల్ (టివిసి)భారతదేశపు అత్యంత విజయవంతమైన బ్రాండ్ ఎంబాసిడర్ అయిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ను తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది..
మొట్టమొదటి సున్నా-ఎమిషన్ ప్లైవుడ్ శ్రేణిని గ్రీన్ప్లై 2021లో ప్రవేశపెట్టింది, తద్వారా ఉడ్ ప్యానెల్ పరిశ్రమలో కొత్త ఉత్పత్తులకు ప్రమాణాలను ఏర్పరచింది. బ్రాండ్ యొక్క కొత్త టివి వాణిజ్య ప్రకటన, ఆరోగ్యకరమైన ఇంటీరియర్స్ ను పరిరక్షించే ఒక హీరోగా ఎన్టీఆర్ ను నియమిస్తుంది.. ఈ వాణిజ్య ప్రకటన సందడిగా ఉండే ఒక వర్క్ షాప్ తో మొదలౌతుంది, అక్కడ ఇద్దరు వడ్రంగులు సాధారణ ప్లై ఉడ్ తో శ్రద్ధగా శ్రమిస్తూ ఉంటారు. ఆ ప్లై ఉడ్ నుండి వెలువడే హానికరమైన ఉద్గారాలతో వారు పోరాడటములో వారి అసౌకర్యము తేటతెల్లం అవుతుంది. అవి వారి కళ్ళలో దురద, శ్వాస ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ఒక వాస్తవ-యాక్షన్ హీరో శైలిలో, జూ. ఎన్టిఆర్ అక్కడికి వస్తారు, నమ్మకంగా తన కటౌట్ వైపు అడుగులు వేస్తారు. అలాగే ఒక గట్టి దెబ్బతో సాధారణ ప్లై ఉడ్ తో తయారు చేయబడిన ఆ చెక్క కటౌట్ ను పడేసి, సాధారణ హానికరమైన ఎమిషన్ ప్లై ఉడ్ పై విజయాన్ని ప్రకటిస్తారు.. ఎన్టీఆర్ నియమించడం తో ఈ బ్రాండ్ నేరుగా జనాలను చేరుతుందని ప్రతి నిధులు చెబుతున్నారు.. గ్రీన్ప్లై ఆరోగ్యకరమైన ఇంటీరియర్స్ ను పెంచుట మరియు సున్నా ఎమిషన్ ఉత్పత్తులను ప్రచారం చేయడము అనే తన సందేశాన్ని విస్తరించాలని లక్ష్యంగా కలిగి ఉంది. అద్భుతమైన టివి ప్రచారము అత్యుత్సాహము కలిగించుటకు ఈ ప్రయత్నం అని అధికారులు తెలిపారు.. ఇకపోతే ఈ మధ్య ఎన్టీఆర్ అనేక బ్రాండ్ లకు ఎంబాసిడర్ వ్యవహారిస్తున్నారు.. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చేస్తున్నాడు.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!