Amitabh Wife Shocking Comments: పెళ్లి కాకుండానే పిల్లలను కనొచ్చు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమితాబ్ వైఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Wife Shocking Comments: బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమైయ్యాయి. తన మనవరాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కూతురు శ్వేతా బచ్చన్ నందా కుమార్తె నవ్య నవేలి నందా పెళ్లి కాకుండానే పిల్లలను కంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అంతేకాకుండా ఎలాంటి రిలేషన్ షిప్ అయినా కొనసాగించాలంటే శారీరక ఆకర్షణ తప్పనిసరి అని అన్నారు. ఆమె మనవరాలు నవ్య నవేలి నందతో కలిసి ‘వాట్ ది హెల్ నవ్య’ అనే పోడ్కాస్ట్లో మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. నవ్య నవేలి నందకు పెళ్లి కాకుండా బిడ్డకు జన్మనిచ్చినా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పింది. ప్రజలు నా నుండి ఇలాంటి కామెంట్లు రావడాన్ని అభ్యంతరకరంగా భావిస్తారు.. కానీ శారీరక ఆకర్షణ చాలా ముఖ్యమైనదని అన్నారు జయ. మా కాలంలో మేము ప్రయోగాలు చేయలేకపోయాము.. కానీ నేటి తరం వారు ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నించారు.
Read Also: Rishi Sunak key Decision: రిషి సునాక్ తీసుకున్న నిర్ణయంతో ఆందోళన చెందుతున్న పలుదేశాలు
Also Read
- Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్‌గా తెలుసుకోండిలా..
- Britain Heatwave: భారత్‌లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్‌లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Smartphone Restart Benefits: స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
శారీరక సంబంధం లేకుంటే ప్రేమ-బంధం అనేవి చాలా కాలం కొనసాగవు. అడ్జెస్ట్మెంట్స్ చేసుకుంటూనే జీవితాంతం బతకలేరని నేను భావిస్తున్నానని అన్నారు జయ బచ్చన్. ఇప్పటి జెనరేషన్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ను పెళ్లి చేసుకుంటే చాలా బెటర్ అని కూడా జయ బచ్చన్ సలహాలు ఇచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ తో బిడ్డను కనడంలో కూడా తప్పులేదని అన్నారు. ఈ జెనరేషన్ పిల్లలు మీ బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని జయ అన్నారు. జయ తన అభిప్రాయాన్ని నవ్యతోనూ, ఆమె కుమార్తె శ్వేతా బచ్చన్‌తో కూడా పంచుకున్నారు.
Read Also: Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?
జయ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ను 1973లో వివాహం చేసుకుంది. కుమార్తె శ్వేత (1974), కొడుకు అభిషేక్ బచ్చన్ (1976) జన్మించారు. ఇక కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో జయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలియా భట్, ధర్మేంద్ర, షబానా అజ్మీ కూడా నటించారు. ఈ సినిమా 2023లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్‌పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్‌గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్‌లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్‌లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!