Amitabh Wife Shocking Comments: బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమైయ్యాయి. తన మనవరాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
సినిమా వాళ్లకు కూడా ‘సినిమా కష్టాలు’ ఉంటాయి. అందులో ప్రధానమైనవి ‘ఎఫైర్ తంటాలు’! మరీ ముఖ్యంగా, యంగ్ హీరో, హీరోయిన్స్ కి ఎవరితోనో ఒకరితో లింక్ పడిపోతూ ఉంటుంది. అయితే, చాలా వరకూ ఎఫైర్ పుకార్లు నిజాలు అవుతుంటాయి కూడా! వీలైనంత వరకూ మన బాలీవుడ్ బ్యూటీస్ అండ్ బాబులు… బహిరంగా ప్రేమాయణాలే నడుపుతుంటారు. కాన