Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Janhvi Kapoor Made A Fuss At The Bachelor Party Photos Viral

Janvikapoor : బ్యాచిలరేట్ పార్టీలో రచ్చ చేసిన జాన్వీ.. ఓ ట్విస్ట్ కూడా..

Published Date :April 15, 2024 , 3:49 pm
By Swathi Maddula
Janvikapoor : బ్యాచిలరేట్ పార్టీలో రచ్చ చేసిన జాన్వీ.. ఓ ట్విస్ట్ కూడా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా విడుదల కాబోతుంది.. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ సరసన నటించనుంది.. బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో నటిస్తుంది..

ఇక ఈ మధ్య జాన్వీ పెళ్లిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ మధ్య మైదాన్‌ సినిమాకు చూసేందుకు వెళ్లిన జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్ పహారియా పేరుతో నెక్లెస్‌ ధరించి కనిపించారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. అంతేకాదు జాన్వీ తండ్రీ బోణి కపూర్ కూడా శిఖర్ పై ఓ సందర్బంలో ప్రశంసలు కురిపించాడు.. దాంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి.

అంతేకాదు త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఇటీవల జాన్వీ బ్యాచిలరేట్ పార్టీని చేసుకుంది.. ఆ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్‌ ఉంది. జాన్వీ కపూర్‌ తన ఫ్రెండ్‌ రాధికా మర్చంట్‌ బ్యాచిలరేట్‌ పార్టీని నిర్వహించింది.. ఆ పార్టీలో దిగిన ఫొటోలే ఇవి.. అనంత్ అంబానీ కూడా ఆ పార్టీలో ఉన్నారు.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే..

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • batcholarate party
  • janvikapoor
  • movie updates
  • photos viral
  • social medi

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions