Jai Shri Ram on Eiffel Tower: ఈఫిల్ టవర్ దగ్గర జై శ్రీరామ్ నినాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో రామ మందిరలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుండగా ఈ చారిత్రాత్మక సందర్భంగా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రామ నామ జపం కొనసాగుతుంది. తాజాగా, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ దగ్గర కొందరు రామ భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పలువురు కార్లతో భారీ ర్యాలీలు తీశారు.
Read Also: Anupama Parameswaran: చెవిలో పువ్వుతో మూసి మూసి నవ్వులతో మైమరిపిస్తున్న.. అనుపమ పరమేశ్వరన్
Also Read
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
ఇక, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇలాంటి స్పందనలు వస్తున్నాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విదేశాల్లో నివసిస్తున్న హిందూ సమాజానికి చెందిన వారు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, శ్రీ రాముడు తన నగరమైన అయోధ్యలోకి వచ్చిన తర్వాత తన భక్తులకు త్వరలో దర్శనమిస్తారు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాంలాలా విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.
#Watch | फ्रांस की राजधानी पेरिस में प्रसिद्ध एफिल टावर पर राम भक्तों ने जय श्री राम का जयकार लगाया। दुनिया के अलग-अलग देशों से भी इसी तरह की प्रतिक्रियाएं मिल रही हैं। pic.twitter.com/MUuYgI20hQ
— डीडी न्यूज़ (@DDNewsHindi) January 22, 2024
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!