IVPL 2024: క్రిస్ గేల్ 10 సిక్సర్లు బాదినా.. తెలంగాణకు తప్పని ఓటమి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్) 2024లో తెలంగాణ టైగర్స్ మరో ఓటమిని ఎదుర్కొంది. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌తో సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. అయితే గేల్ విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినప్పటికీ.. తెలంగాణ విజయం సాధించలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్తర్‌ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. పవన్ నేగి (56 బంతుల్లో 139; 16 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ చేయగా.. అన్షుల్ కపూర్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చివరలో కెప్టెన్ సురేశ్ రైనా (13 బంతుల్లో 27; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలంగాణ నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేసింది. క్రిస్ గేల్ ఔటైన తర్వాత శశకాంత్ రెడ్డి (39), కమలేశ్ (46 నాటౌట్) తెలంగాణను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. చివరకు తెలంగాణ 46 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
Also Read: PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లో 16వ విడత పీఎం కిసాన్ డబ్బులు
ఐవీపీఎల్ 2024లో తెలంగాణ టైగర్స్ మూడు మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్ గెలిచింది. ముంబైపై ఓడిన తెలంగాణ.. రాజస్థాన్‌పై గెలిచింది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌పై ఓడిపోయింది. ఫిబ్రవరి 23న మొదలైన ఈ లీగ్‌లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఆడుతున్నాయి.
Chris Gayle masterclass in the IVPL. 🔥pic.twitter.com/v3ggELI13K
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024
తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!