Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలోకి ఇప్పుడు తెలంగాణవాదులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఎంటర్ అయ్యారు. ఈరోజు జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగించాలంటూ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఒక లేఖ విడుదల చేసింది.
ఈ క్రమంలో, అసలు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వల్లభనేని అనిల్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా ఎలా ఉంటాడు? అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలంటూ కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
Also Read
- Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
చాలా సమయం పాటు ఈ నిరసన కొనసాగగా, చివరికి వారికి సుమలత వర్గం మద్దతు పలికినట్లుగా తెలుస్తోంది. చివర్లో ఎంట్రీ ఇచ్చిన సుమలత వారికి మద్దతు పలుకుతూ, వల్లభనేని అనిల్‌ని సస్పెండ్ చేయాలంటూ, జానీ మాస్టర్ మీద విధించిన సహాయ నిరాకరణను ఎత్తివేయాలంటూ ఆమె డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌కు సంబంధించి కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోవాలంటూ కొంతమంది తెలంగాణవాదులుగా చెప్పుకుంటున్న వారు డిమాండ్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే, ఈ విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
తాజావార్తలు
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!