ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్) 2024లో తెలంగాణ టైగర్స్ మరో ఓటమిని ఎదుర్కొంది. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌తో సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. అయితే గేల్ విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినప్పటికీ.. తెలంగాణ విజయం సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా…
Chris Gayle named Telangana Tigers Captain in IVPL 2024: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్)లో గేల్ ఆడనున్నాడు. ఐవీపీఎల్ మొదటి ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని గేల్ స్వయంగా చెప్పాడు. వెటరన్ ప్రీమియర్ లీగ్‌తో మీ ముందుకు రాబోతున్నా, ఐవీపీఎల్ కోసం అందరూ సిద్దంగా ఉండండి అని…