Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News It Raids On Dsr Group And Former Mp Ranjith Reddy Residence Possible Links To Liquor Scam

DSR Group: మాజీ ఎంపీ ఇల్లు సహా పలు కంపెనీల్లో ఐటీ సోదాలు.. లిక్కర్ స్కాం దిశగా దర్యాప్తు?

Published Date :August 20, 2025 , 9:31 am
By Kothuru Ram Kumar
DSR Group: మాజీ ఎంపీ ఇల్లు సహా పలు కంపెనీల్లో ఐటీ సోదాలు.. లిక్కర్ స్కాం దిశగా దర్యాప్తు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

DSR Group: హైదరాబాద్‌లో ఐటీ శాఖ విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగిస్తోంది. 24 గంటలుగా ఆరు కంపెనీల్లో, అలాగే మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, డీఎస్‌ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, డీఎస్‌ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ దాడుల నేపథ్యంలో అధికారులు భారీ మొత్తంలో పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కంపెనీ అధినేతల బ్యాంకు లాకర్లు కూడా గుర్తించారు. ఇవి ఈరోజు తెరవనున్నట్లు సమాచారం.

World Cup 2025: ప్రపంచకప్‌ జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్స్.. భారత జట్టు ఇదే!

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో లింక్ ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు దాదాపు 25 గంటలుగా కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజామునే నాలుగు ఐటీ టీమ్స్ ఆయన ఇంటికి చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగించగా, ప్రస్తుతం ఒక టీమ్ ఇంకా తనిఖీలు చేస్తోంది.

Bollywood : కథ బాగున్నా ప్రమోషన్స్ లేక ప్లాప్ అవుతున్న సినిమాలు

రంజిత్ రెడ్డి డీఎస్‌ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పార్టనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ఇళ్ళు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్లు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ సోదాలు లిక్కర్ స్కాం దిశగా మరిన్ని ఆధారాలను వెలికితీయనున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DSR Builders
  • DSR Group
  • DSR Group IT raids
  • DSR Infra
  • Hyderabad IT department raids

తాజావార్తలు

  • Peddi Nizam Rights: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం రైట్స్‌కి షాకింగ్ రేట్! బాధ్యత మైత్రీదేనట..

  • Spirit: స్పిరిట్ సినిమాపై అనంత శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్.. ప్రభాస్‌ను అలా చూస్తారంటూ..

  • BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో సంక్షోభం.. ఏడుగురు బోర్డ్ సభ్యుల రాజీనామా.. అమీనుల్ ఇస్లాం భారత్‌పై తీవ్ర ఆరోపణలు

  • Donald Trump: ఇరాన్‌తో సోమవారం నాటికి ఒప్పందం, లేదంటే అంతా నాశనం..

  • Rohit Sharma : ధోనీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్‌లో ‘హిట్‌మ్యాన్’ సరికొత్త చరిత్ర!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions