Ishan Kishan: “మరి స్టార్ట్ చేద్దామా..” ఎస్‌ఆర్‌హెచ్ కొత్త కెప్టెన్ ప్రత్యర్థి జట్లకు ‘ఫైర్ హెచ్చరిక’.!
- మార్చి 28 నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం
- తొలి మ్యాచ్: RCB vs SRH – బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో
- ప్యాట్ కమిన్స్ గైర్హాజరీతో కొత్త కెప్టెన్ నియామకం
- ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్గా ప్రకటించిన SRH
- “ప్లేయర్‌గా వచ్చా.. కెప్టెన్‌గా తిరిగి వచ్చా” – ఇషాన్ కిషన్
- “ఇక స్టార్ట్ చేద్దామా..” అంటూ ప్రత్యర్థులకు హెచ్చరిక
- “ఫైర్ హెచ్చరిక” టీజర్ సోషల్ మీడియాలో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan: మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కాబోతోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆర్సిబి జట్టు బరిలోకి దిగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పలు కారణాల వల్ల సీజన్ ఆరంభంలో పలు మ్యాచ్ లకు దూరం కానున్నారు.
Fuel From Air: గాలి, నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. ఏం టెక్నాలజీ గురూ..
Also Read
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
దీంతో జట్టు యాజమాన్యం రెండు రోజుల క్రితం కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. ఇషాన్ కిషన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రెండుసార్లు టోర్నీ గెలిచిన జట్టును ఇషాన్ కిషన్ ఎలా ముందుకు తీసుకెళ్తాడు అని క్రికెట్ విశ్లేషకులు చర్చిస్తున్నాను. ఇదిలా ఉండగా.. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ పెట్టి కొత్త టీజర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది.
South Korea: డేజియోన్ కారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 59కి తీవ్రగాయాలు
ఇందులో “గత ఏడాది కొత్త చాప్టర్ మొదలైంది. ఇక్కడికి నేను ఒక ఆటగాడిగా వచ్చాను. కానీ ఈరోజు నేను మీ మనిషిగా తిరిగి వచ్చాను. అది కూడా ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ గా” అంటూ ఇషాన్ కిషన్ మాట్లాడడం వినవచ్చు. ఇక ఇదే వీడియోలో చివర్లో “ఇక స్టార్ట్ చేద్దామా.. అంటూ మిగతా జట్లకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేలా మెసేజ్ ఇచ్చాడు. అలాగే “ఫైర్ హెచ్చరిక” అంటూ ఎండ్ టైటిల్ తో యాజమాన్యం టీజర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడాలిమరి సన్ రైజర్స్ హైదరాబాద్ సీజన్ లో ఎలా ముందుకు వెళ్తుందో.
𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐈𝐬𝐡𝐚𝐧 𝐓𝐡𝐚𝐧𝐝𝐚𝐯𝐚𝐦 begins 🦅🔥 pic.twitter.com/etJjC953NK
— SunRisers Hyderabad (@SunRisers) March 21, 2026
తాజావార్తలు
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!