Leo : లియో అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ లోకి రాబోతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.తొలి రోజు నుంచే లియోకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు.లియో మూవీలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ నటించగా.. సంజయ్ దత్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ మేనన్ లాంటి వాళ్లు కీలకమైన పాత్రలు పోషించారు.అయితే తాజాగా లియో మూవీ థియేటర్లలో ఇంకా నడుస్తుండగానే.. ఆన్‌లైన్లో లీకైంది. దీంతో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ.. మూవీని అనుకున్న సమయం కంటే ముందే స్ట్రీమింగ్ చేయాలని భావిస్తోందని సమాచారం.. లియో మూవీ నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 16 నుంచే స్ట్రీమ్ అవనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.అయితే మొదట ఈ సినిమా నవంబర్ 21 నుంచి ఓటీటీలోకి వస్తుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది…
నిజానికి ఈ తేదీని కూడా మేకర్స్ ఫిక్స్ చేయలేదు… ఇక ఇప్పుడు లీక్ నేపథ్యంలో కాస్త ముందుగానే సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చే ఆలోచన నెట్‌ఫ్లిక్స్ చేస్తున్నట్లు సమాచారం.అయితే దీనిపై అటు లియో మేకర్స్ నుంచి గానీ, నెట్‌ఫ్లిక్స్ నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన లియో సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో దుమ్ము రేపింది. విడుదల అయిన రోజు నుంచి నేటి వరకు లియో మూవీ ఏకంగా రూ.522 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. అయితే రజనీకాంత్ జైలర్ మూవీ రికార్డుకు మాత్రం ఈ సినిమా కాస్త దూరంలోనే ఆగిపోయింది.ఇప్పుడీ సినిమా ఆన్‌లైన్లో లీకవడం, ముందుగానే ఓటీటీలోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రభావం కలెక్షన్లపై పడనున్నట్లు తెలుస్తుంది…
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
తాజావార్తలు
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..