GWMC : జీవీఎంసీ కార్మికుల నియామకాల్లో అక్రమాలు.. బయటపడ్డ ఆడియోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irregularities in recruitment of GWMC workers
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ పారిశుద్ద్య కార్మికుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆధారంతో సహా కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు. పేద కార్మికుల కొట్టకూడదు అధికార పార్టీ నేతలు కాంట్రాక్ట్ కార్మికుల పోస్టులు నమ్ముకున్నారని ఇందులో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను భారీ ముడుపులు ముట్టాయని ఆడియో టేపులను బయటపెట్టారు. గత ఏడాది జరిగిన నియామకరణ సందర్భంగా జరిగిన ఆడియో టేపుల వాయిస్ బయటకు రావడం కలకలం రేపుతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నియామకల్లో భారీ అక్రమాలు జరగగానే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. ఏడాది క్రితం చేపట్టిన కాంట్రాక్ట్ కార్మికుల నియామకాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ సిబ్బంది భారీ ఎత్తున ముడుపులు తీసుకొని కార్మికుల నియామకాలు చేశారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆడియో టేపులు బయటపెట్టారు.
Also Read
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
గ్రేటర్ వరంగల్ లోని ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు కాసులకు కక్కుర్తి పడ్డ కొందరు ప్రజాప్రతినిధులు అధికారులు అవసరానికి మించి కార్మికుల నియామకాలు చేశారు. దీంతో అదనంగా నియామకమైన కార్మికులను తొలగించే అంశం చర్చకు రావడంతో ఈ కార్మికుల నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలుగు చూసాయి. దీంతో అప్పుడు జరిగిన అధికారుల సంభాషణలు కొందరి తొలగించేందుకు జరుగుతున్నటువంటి ఒత్తిడి, అప్పుడు డబ్బులు తీసుకున్న కార్మికులను కాపాడుకునేందుకు ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఒత్తిళ్లు అధికారుల సంభాషణ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బయటపెట్టడం కలకలం రేపుతుంది. కార్మికులు సైతం మాకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చారు. లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని ఇప్పుడు మీ మీ నియామకాలు చెల్లవంటూ రోడ్డున పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. గత ఏడాది మున్సిపాలిటీ పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగాలు 452ఉండేవి వీరిలో 52మందిని మంచిగా పని చేసిన వారిని తీసివేశారు. 52 మంది కుటుంబాలు డబ్బులు ఇచ్చి మోసపోయారని వారిని ఆదుకోవాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మినిస్టర్స్ కు, ఎమ్మెల్యే లకు, కార్పొరేట్ లకు పర్సెంటేజ్ వైజ్ గా తీసుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం పై సీబీఐ విచారణ చేయాలని, కార్మికులకు న్యాయం జరగకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతాం అని హెచ్చరించారు. గత ఏడాది జరిగిన నియామకాల సందర్భంగా మాట్లాడిన మాటల ఆడియో టేపులు ఇప్పుడు బయటకు రావడం అక్రమాల పుట్టకదులుతుంది.
తాజావార్తలు
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!